Recent Posts

స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

25, డిసెంబర్ 2013, బుధవారం

గుంటూరు : జిల్లాలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని   స్పిన్నింగ్ మిల్లులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగి రూ.కోటికి పైగా ఆస్తినష్టం సంభవించింది.  నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఈ ప్రమాదంలో  చోటుచేసుకుంది.  మిల్లు చైర్మన్ యర్రం శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్ స్పిన్సింగ్ మిల్లులోని స్టాక్‌గోడౌన్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు భారీఎత్తున మంటలు చెలరేగాయి. కార్మికులు గమనించి యాజమాన్యానికి, అగ్నిమాపకదళ అధికారులకు సమాచారం ఇచ్చారు.

వినోదం - తాజా - Google వార్తలు