Recent Posts

కాంగ్రెస్ ముఖ్య నేతల భేటి

24, డిసెంబర్ 2013, మంగళవారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 24 : రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి ఆంటోనితో పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

వినోదం - తాజా - Google వార్తలు