చెన్నై, డిసెంబర్ 23 : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సోమవారం స్వల్ప గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరిపిన వైద్యులు ప్రమాదమేమీ లేదని కొన్ని పరీక్షల అనంతరం ఇతర వివరాలు తెలుపనున్నట్లు చెప్పారు. ఇళయరాజా పలు దక్షిణాది భాషల చిత్రాలకు సంగీతం అందించారు ,
23, డిసెంబర్ 2013, సోమవారండిసెంబర్ 23, 2013
ఇళయరాజాకు గుండెపోటు
By Fun Counter
23, డిసెంబర్ 2013, సోమవారం