హైదరాబాద్, డిసెంబర్ 24 : రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అధికారులు :
* చంద్రవదన్ - రీ మ్యాప్ ఎండీ
* క్రిస్టినా చోంగ్తు - స్పెషల్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్
* ఎ. శ్రీనివాస్ - ఎండీ ఏపీ డెయిరీ
* కెవివి సత్యనారాయణ - హ్యాండ్లూమ్స్ కమిషనర్
* అరుణ్‌కుమార్ - ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలు
* సర్పరాజ్ - కరీంనగర్ జేసీ
* భారతి హోలికరి - స్పెషల్ కమిషనర్ హౌసింగ్ బోర్డ్
* శ్రీధర్ - ఎండీ రాజీవ్ స్వగృహ
24, డిసెంబర్ 2013, మంగళవారండిసెంబర్ 24, 2013
ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ
By Fun Counter
24, డిసెంబర్ 2013, మంగళవారం