విజయవాడ, డిసెంబర్ 23 : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సోమవారం ఉదయం మొదలైంది. ఈవో త్రినాథ్ హోమగుండం వెలిగించి దీక్షల విరమణను ప్రారంభించారు. ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో భవానీ దీక్షల విరమణకు భక్తులు కొండపైకి రావడంతో క్యూలైన్లు అన్ని కిక్కిరిసిపోయాయి. ఈనెల 27 వరకు దీక్షల విరమణ కార్యక్రమం కొనసాగనుంది.
24, డిసెంబర్ 2013, మంగళవారండిసెంబర్ 24, 2013
భవానీ దీక్షల విరమణ ప్రారంభం
By Fun Counter
24, డిసెంబర్ 2013, మంగళవారం