Recent Posts

కిట్టీ పార్టీ

6, డిసెంబర్ 2013, శుక్రవారం
చిట్టి పాట కిట్టీ పార్టీ గా మారెను
వచ్చిన డబ్బులేమో పార్టీ కే సరిపోయెను

కొత్త షాపుల షాపింగుల వివరాలు తెలిసిపోయెను
కాకర కాయల కబుర్లతో కొత్త వంటల ప్రయోగాలు మొదలాయెను

పేరంటాల విశేషాలు పోయి.. గోరింట దిజైన్ల చర్చలెక్కువాయెను
సీరియళ్ళ గురించి సీరియస్ డిస్కషన్లే మక్కువాయెను...



నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

వినోదం - తాజా - Google వార్తలు