గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ శిల్పి అక్కల శ్రీరామ్‌కు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో విశిష్ట అతిథిగా అరుదైన గౌరవం దక్కింది. 'మిస్టర్ శ్రీరామ్... వెల్‌కమ్ టు వైట్‌హౌస్' అంటూ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్లీ దంపతులు సాదరంగా ఆహ్వానించి, ఆయనతో కొద్దిసేపు గడిపారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రూపొందించిన శిల్పాలు, విగ్రహాల ఫొటోలను చూసి ఆయన కళానైపుణ్యం అద్భుతమంటూ అభినందించారు. కాగా, అమెరికాలోని 2 వేల వర్సిటీలు, కళాశాలల కోసం మహాత్ముని ప్రతిమల తయారీపై అక్కడి ప్రతినిధులతో శ్రీరామ్ చర్చిస్తున్నారు
22, డిసెంబర్ 2013, ఆదివారండిసెంబర్ 22, 2013
తెనాలి శిల్పి వైట్‌హౌస్ అతిథి
By Fun Counter
22, డిసెంబర్ 2013, ఆదివారం