శ్రద్ధగా పరీక్ష రాస్తున్న ఈ విద్యార్థి ఎవరో కాదు! ఆయన మన రాష్ట్ర డీజీపీ ప్రసాద రావు. 'తరంగ స్వభావాన్ని కాంతి ప్రదర్శిస్తుందా?' అనే అంశంపై అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అందుకు అవసరమైన ప్రీ పీహెచ్‌డీ పరీక్షను శనివారం రాశారు.
22, డిసెంబర్ 2013, ఆదివారండిసెంబర్ 22, 2013
డీజీపీకి పరీక్ష
By Fun Counter
22, డిసెంబర్ 2013, ఆదివారం