హైదరాబాద్: మహేష్ బాబు తాజా చిత్రం '1-నేనొక్కడినే' పోస్టర్ విడుదల చేశారు. అది పెద్ద వివాదం రేపింది. ఇక సినిమా ఎంత సంచలనం సృష్టిస్తోందోనని సినీవర్గాల చర్చ. పైన పోస్టర్లో హీరో మహేష్ బాబు బీచ్‌లో నడుస్తుంటే హీరోయిన్ కృతి సనన్ అతని కాలి అడుగులను మోకాళ్లు, చేతులతో పాకుతూ అనుసరిస్తూ ఉంది. ఈ పోస్టర్ను దృష్టిలోపెట్టుకొనే హీరోయిన్ సమంత సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేసిన వ్యాఖ్యలపై ట్విట్ల యుద్ధం జరుగుతోంది. సమంతకు సంఘీభావంగా హీరో సిద్ధార్ధ కూడా ట్వీట్ చేశారు. ఈ పోస్టర్పై సమంత పరోక్షంగా విమర్శలు చేయడంపట్ల ప్రిన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
21, డిసెంబర్ 2013, శనివారండిసెంబర్ 21, 2013
1-నేనొక్కడినే పోస్టర్ పై వివాదం
By Fun Counter
21, డిసెంబర్ 2013, శనివారం