Recent Posts

పనులు సమకూరు ఒక ధరలోన

25, నవంబర్ 2013, సోమవారం
అనగ ననగ న్యూసు నిజమనిపించు
తినగ తినగ కోట్లు కరుగుచుండు
సాధారణముగ పనులు సమకూరు ఒక' ధర'లోన
విశ్వ సూత్రమిది వినర ఓటరా !



నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

వినోదం - తాజా - Google వార్తలు