Recent Posts

జయహో తెలుగు సినిమా

30, మార్చి 2013, శనివారం
ఒక చానెల్లో మగధీర..ఒక చానేల్లో రచ్చ ....ఒకే టైములో అదే విలన్ అదే హెలికాప్టర్ లో హీరోయిన్(హీరోయిన్ లు వేరు) ని ఎత్తుకు పోయాడు.. అదేంటో అప్పటిదాకా కత్తులతో ఫైట్ చేసిన అదే హీరో కర్ర దెబ్బకి పడిపోతాడు.. ! జయహో తెలుగు సినిమా.. ఇమేజ్ చట్రం లోంచి బయటకి రారు వీళ్లు !! 






నచ్చితే నలుగురికీ చెప్పండి! నచ్చకపోతే నాకు చెప్పండి...!!

Share/Save/Bookmark

వినోదం - తాజా - Google వార్తలు