Recent Posts

అన్నా హజారే.. నీకు నా జోహారే..!

18, ఆగస్టు 2011, గురువారం
అన్నా హజారే..
నీకు నా జోహారే..!
అవినీతిపై సమర శంఖం పూరించారే..
యువ శక్తిలో ఆవేశపు జ్వాల రగిలించారే..!
ఒక ప్రభంజనంలా ముందుకు సాగును ఇక నీ పోరే..
యావద్భారతం ఏకమై నీ వెనకే చేరే..
అన్నా హజారే..!
అందరి నోళ్ళలో నానుతోంది ఇప్పుడు నీ పేరే..
నిస్వార్థపు నీ దీక్షా దక్షతకి అందరూ జీ హుజూరే..
అన్నా హజారే..
నీకు నా జోహారే..!


-చెడుదీపు సంతోష్ కృష్ణ

santoshkrishnach@gmail.com

వినోదం - తాజా - Google వార్తలు