నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
24, మార్చి 2011, గురువారంమార్చి 24, 2011
మూడు వికెట్ల క్రికెట్
By Fun Counter
24, మార్చి 2011, గురువారం
నాలుగేళ్ళకోసారి జరిగే ప్రపంచ మూడు వికెట్ల క్రికెట్ సంబరాన్ని చూడడానికి వేలమంది స్టేడియాలకి తరలి వస్తారు ఎక్కడికైనా వెళ్తారు..గెలిస్తే....ఓకే..ఓడితే...గేఅలిచేస్తారు..ఐదేళ్ళ కోసారి జరిగే ఎన్నికల్లో..మనల్ని..సరిగా పాలించే వాళ్ళ కోసం వెయ్యాల్సిన వోటు కి మాత్రం రారు..అందుకే వాళ్ళూ మనతో ఆడుకుంటున్నారు...
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి