Recent Posts

నల్ల ధనం

5, ఫిబ్రవరి 2011, శనివారం
 నల్ల ధనం ఎంతుందో చెప్పేయలంటున్నారు
తట్టుకునే శక్తి సగటు భారతీయుడికుందా.?

కలియుగం ప్రారంభానికి ముందు
విష్ణువు పై అలిగి భూమ్మీదకొచ్చిందట..
ఆయన వచ్చి పెళ్ళిచేసుకుని మళ్ళీ తీసుకెళ్ళాట్ట..
అమాయకుడు..వెంకటేశ్వరుడు..
ఆమె రాజకీయనాయకుల-వ్యాపారస్తుల దగ్గర మగ్గిపోయి నల్లగా ఐపోయిందని తెలీదు కాబోలు.


స్వామిని చూడండి.. ఈ పాపాలు చూడలేక కళ్ళకి తిరుచూర్ణం పూసుకుంటాడు..ఒక చెయ్యి మనమెటు పోతున్నామో చూపిస్తుంటే..మరో చెయ్యి మన వంకర బుద్ధిని సూచిస్తూ పక్కకి చూపిస్తుంటుంది..ఏదో చక్ర వడ్డీ లు కట్టుకుంటున్నాడు చక్రధారి పాపం..







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

వినోదం - తాజా - Google వార్తలు