వీధి వీధినా విగ్రహాలు...సందు గొందుకీ నీ పేరు..సంవత్సరానికి నాలుగు సార్లు నమస్కారాలు
ఎదురుగానే ఎన్నో అన్యాయాలు..
కనీసం కరెన్సీ మీదున్న నీ బొమ్మ చూసైనా జనం లంచాలు మానేస్తే బాగుణ్ణు..
బోసినవ్వు వెనక ఎంత బాధ ఉందో బాపూ.
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి