Recent Posts

గురువు బాటలోనే...

22, జనవరి 2011, శనివారం



ఎవ్వెవ్వె అని వెక్కిరించి అందరూ నవ్వు కుంటున్న వేళ వెళ్ళిపోయాడు ఈ వీ వీ. గురువు జంధ్యాల బాటలో హాస్యం పండించి అందరూ నవ్వు కుంటున్న వేళ అర్ధరాత్రి సడెన్ గా మాయ మైపోఅయాడు. హాస్యం లో గురువు జంధ్యాల ఒరవడిని వంటపట్టించుకున్నా..తనదైన శైలిలో యాభైకి పైగా సినిమాలు తీసి...గురువు లాగానే యాభైలలోనే వెళ్ళిపోయాడు.  మళ్ళెప్పుడొస్తావంటే ఆ ఒక్కటీ అడక్కు అంటూ వెళ్ళిపోయాడు. హెల్లో బ్రదర్..తిరిగి రావూ...ప్లీజ్




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

వినోదం - తాజా - Google వార్తలు