భూకబ్జా చేసి న హిరణ్యాక్షుడు---సీతమ్మవారిని కిడ్నాప్ చేసిన రావణుడు..పక్కవాడి రాజ్యం లాగేసుకునే దుర్యోధనుడూ.. వీళ్లందరి రాక్ష గుణాలు కలగలసిన రాక్షస గణాలు ప్రస్తుత రాజకీయ నాయకులు....
"రా " క్షసత్వంతో జ " నాలకి " కీ " డుకలిగించే "యం " త్రాంగం అని ఎప్పుడో పరుచూరి బ్రదర్స్ అన్నారు.
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి