83 వ పుట్టినరోజు సందర్భంగా మన గవర్నర్ కి మన సర్కార్ చేసిన నిర్వాకం.
పేపర్లలో ఇచ్చిన ప్రకటనలలో జన్మదినం అనాల్సిన చోట ఎన్.డి. తివారి జయంతి అని రాసి మహా సన్మానం చేసారు...మన వాళ్ళు....
పైగా ఆ సభకు ఆయనే ప్రారంభకులు..హతవిధీ !!
17, అక్టోబర్ 2007, బుధవారంఅక్టోబర్ 17, 2007
జన్మదినం - జయంతి
By Fun Counter
17, అక్టోబర్ 2007, బుధవారం